11-02-2026 12:45:38 AM
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అబ్జర్వెడ్ టి. రవి కిరణ్
తూప్రాన్, ఫిబ్రవరి 10:2వ మున్సిపల్ సాదారణ ఎలెక్షన్స్-2026 ప్రక్రియలో బా గంగా మంగళవారం తూప్రాన్ మున్సిపల్ ను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అ బ్సరవ్డ్. ఇందులో భాగంగా ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఎన్నికల సామాగ్రి ని 32 పోలింగ్ బూత్ లకు పంపడం జరిగినది.
ఈ కార్యక్రమ పరిశీలనలో టి. రవి కిరణ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అబ్జర్వర్, రాహుల్ రాజ్ మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జిల్లా మెదక్, మహేందర్ రెడ్డి, అదనపు ఎస్ పి. మెదక్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి విచ్చేసి ఎన్నికల అధికారులు సుమారు 200 మందితో సమావేశం నిర్వహించి ఎన్నికలు సజావుగా జరుపుటకు గాను ఎన్నికల నిర్వాహణ నియమాలను జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందులో జెడ్పి సీఈవో, ఆర్డిఓ, ఎమ్మార్వో, ఎంఈఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు.