11-02-2026 12:46:48 AM
నంగనూరు, ఫిబ్రవరి 10: మండల పరిధిలోని అక్కెనపల్లి పి.ఎం.శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులకు మంగళవారం సిద్దిపేటలో పా రిశ్రామిక సందర్శన నిర్వహించినట్లు హెచ్ ఎం మంద జానయ్య తెలిపారు.
అపారల్, హెల్త్ కేర్ విభాగాలకు చెందిన విద్యార్థులు ఆదర్శ చేనేత సహకార సంఘం,సురభి మెడికల్ కళాశాలలను సందర్శించి వస్త్ర తయారీ, వైద్య సేవలు,ఆసుపత్రి నిర్వహణపై విద్యార్థులు అవగాహన పొందారన్నారు.తరగతి గది విద్యకు ప్రాయోగిక జ్ఞానం తోడైతే వి ద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని హెచ్‌ఎం పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయులు భానురేఖ, దీప్తి, రజని, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.