16 August, 2026 | 9:24 PM

అలవాలపురం గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

16-08-2026 07:38 PM

కోదాడ ఆగస్టు 16 (విజయక్రాంతి): కోదాడ మండలం అలవాలపురం గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం సూర్యాపేట జిల్లా మున్నూరు కాపు కన్వీనర్ రామసాని శ్రీనివాస నాయుడు సమక్షంలో కోదాడ నియోజకవర్గ మున్నూరు కాపు కన్వీనర్ శెట్టి విజయభాస్కర్ రావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

గ్రామ శాఖ అధ్యక్షుడిగా పోతురాజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కంబాల స్వామి, సెక్రటరీగా మద్దాల అప్పారావు, శనగల రాధాకృష్ణ కోశాధికారిగా కంబాల వేణు... కార్యవర్గ సభ్యులుగా పసుపులేటి గోవిందరావు అక్కినపల్లి లక్ష్మణుడు, శనగల రామయ్య, పగడాల కృష్ణయ్య బద్రి శెట్టి వెంకటనారాయణ పోతురాజు ఆదినారాయణ కంబాల సైదులు, శెట్టి కృష్ణ, చాప కోటేశ్వరరావు, పోతురాజు గిరి, అదేవిధంగా గౌరవ సలహాదారులు... పోతురాజు సత్యనారాయణ, గొట్టేముక్కల వెంకటనారాయణ, బండారు వెంకటేశ్వర్లు, జగ్గయ్య, పోతురాజు హరికృష్ణ, కంబాల వీరబాబు. కమిటీ ఎన్నికకు ఇన్చార్జిలుగా కోదాడ పట్టణ అధ్యక్షులు మురళి చిలుకూరు గ్రామ శాఖ తరపున సిరాపురపు శ్రీనివాసరావు సిరాపురపు బిక్షం, కస్తూరి వెంకటేశ్వర్లు ఎల్ఐసి పూల వాసు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు పోతురాజు సాయినాథ్ కంబాల శంకర్ కంబాల చిరంజీవి బండారు ఆనంద్ శరం శెట్టి శ్రీను పసుపులేటి నరేష్ పోతురాజు రంగా పోతురాజు రాంప్రసాద్ పోతురాజు నరసింహారావు ఎల్లంశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.