27 August, 2026 | 8:16 PM

ఎమ్మార్పీఎస్ గ్రామ నూతన కమిటీ ఎన్నిక

27-08-2026 06:47 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండలంలోని కల్లూరు గ్రామంలో బుధవారం నాడు నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నేరేడుచర్ల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ పాల్గొని, గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.1, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పెల్లి  ప్రవీణ్ మాదిగ, అధికార ప్రతినిధి గజ గంటి సుదర్శన్ మాదిగ, ప్రధాన కార్యదర్శలుగా రాపోల్ దేవదానం మాదిగ, బొజ్జ కాశయ్య మాదిగ, ఉపాధ్యక్షులుగా గజ గంటి ప్రవీణ్ మాదిగ, బొజ్జ కార్తీక్ మాదిగ,గజగంటి విజయ్ మాదిగ,కోశాధికారులుగా పల్లెపంగా వీరబాబు మాదిగ, కార్యదర్శులుగా గార  నరేందర్ మాదిగ,కార్యదర్శులు పల్లెపంగ నవీన్ మాదిగ, పాత కోటి అర్జున్ మాదిగ, పల్లెపంగ వెంకటయ్య మాదిగ, సహాయ కార్యదర్శి ఉప్పెల్లి మలుసూరు మాదిగ  పల్లెపంగ బడి సైదులు మాదిగ,గజ గంటి అక్కయ్య బాబు మాదిగ,దారముల రాజు మాదిగ,బొజ్జ సుమంత్ మాదిగ, కార్యవర్గ సభ్యులు, రడపంగా జగన్ మాదిగ, ఉప్పెల్లి  మహేష్ మాదిగ, గజ గంటి సతీష్ మాదిగ, గజగంటి జయరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.