13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

డా.బీఎస్‌రావు స్మారక క్రీడా పోటీలు

24-12-2025 12:08 AM

కుకట్‌పల్లి ‘శ్రీచైతన్య’ జోన్‌లో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): డా. బిఎస్‌రావు స్మారక జోనల్ క్రీడా పోటీలు--2025 మంగళవారం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, హైదర్‌నగర్‌లో నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో 14 బ్రాంచీల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను గిన్ని స్ వరల్డ్ రికార్డు సాధించిన క్యారమ్ క్రీడాకారిణి డా. షేక్ హుస్నా సమీరా ప్రారంభించారు. ఏజిఎం శివ రామకృష్ణ, రీజినల్ ఇన్చార్జిలు, జోనల్ ఇన్చార్జ్, ఆల్ ఇండియా స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్, ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. పరుగు పందాలు, ఖో-ఖో, వాలీబాల్, త్రో బాల్, షాట్పుట్ వంటి వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి.