calender_icon.png 12 February, 2026 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ

12-02-2026 12:10:16 AM

చేగుంట, ఫిబ్రవరి 11 చేగుంట మండలంలోని సుప్రసన్న సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్,సహకారంతో వల్లభాపూర్ ప్రభు త్వ పాఠశాల విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి వాటర్ ప్లాంటుతో,పాటు కుర్చీలు, బెంచీలు, ఫైర్ ఎగ్జిస్టింగ్ సిలెండరులు లను మేనేజర్ సురేష్ బాబు, మల్లికార్జున్ ఆధ్వర్యంలో పాఠశాల కు అందచేశారని పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత తెలిపారు..ఈ కార్యక్రమంలో అమ్మ ఆత్మ కమిటీ చైర్మన్ యాదమ్మ, అంగన్వాడి టీచర్ శోభ, లక్ష్మమ్మ, బాలమ్మ, నరసమ్మ, గ్రామస్థులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.