8 July, 2026 | 6:50 PM

ఎన్సీసీ విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

08-07-2026 05:33 PM

పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ అధికారి శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా ఎన్సీసీ క్యాడేట్లకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. రెండవ సంవత్సరంకు చెందిన 47 మంది విద్యార్థులకు వీటిని అందచేశారు.