7 July, 2026 | 4:01 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్   •   భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •  

లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

11-04-2026 03:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన కుట్టు మిషన్లను ఆ పార్టీ నాయకులు శనివారం పంపిణీ చేశారు. దిల్వార్పూర్ మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన నవనీత నరేష్, భార్గవి లక్ష్మణ్ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కామ రాజేశ్వర్ రెడ్డి, నరేష్ రెడ్డి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.