3 April, 2026 | 5:13 AM

మండ్రాజుపల్లిలో అభివృద్ధి పనులు

03-04-2026 12:30 AM

గ్రామసభ నిర్వహించిన అధికారులు

హైదరాబాద్, ఏప్రిల్ 2(విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు భాగంగా గురువారం నిర్వహించిన గ్రామసభలో మనరాజ్‌పల్లి గ్రామం నేలకొండపల్లి మండలం గ్రామపంచాయతీలో చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు.. మండ్రాజుపల్లి గృహ జ్యోతి సర్వీసులు 533 అందులో లబ్ధి పొందిన సర్వీసులు 33 మంది.

ఈ 500 సర్వీసులకు ప్రభుత్వం డబ్బులు మూడు లక్షల 75 వేల రూపాయలు, గృహ జ్యోతి సర్వీసు లు 120 అందులో లబ్ధి పొందిన వారు 110 మందికి ప్రభుత్వం చెల్లించిన 9,55700.. మండ్రాజుపల్ల్లి వ్యవసాయ సర్వీసులో 20 06 ఈ సర్వీస్ ప్రభుత్వం చెల్లించిన డబ్బులు ౧౦ లక్షల11,500 రూపాయలు కొ త్తూరు వైఎస్‌ఆర్ సర్వీస్‌లు 58 58 సర్వీసులకు ప్ర భుత్వం చెల్లించిన 90 లక్షల 50 వేల రూపాయలు, కొత్తూరు గ్రామంలో గ్రామంలో లూజు లైన్‌లో, డ్యామే జ్ హోల్స్, మిడిల్ పోల్స్ 9.1, 8. మొత్తం 53.

దీనికి ప్రభుత్వం చెల్లించిన 2,60వేలు, 63 కేవీఎండీటీఆర్‌పల్లి, డీటీఆర్‌లు దాని వి లువ మద్రాస్ కెల్లీ లెవెన్ కేవీ ఇండికేటర్ ఒకటి కొత్తూరు 11 కేవీ ఇండికేటర్ ఒకటి రా జుపల్లి, కొత్తూరు సింగిల్ ఫేస్ ఏబీ స్విచ్ లు మనరాజ్ పల్లి సింగిల్ ఫేస్ ఏబీ స్వీచ్‌లు నాలుగు మందసపల్లి త్రీ పేజ్ ఏబీసీడీ కొ త్తూరు ఏబీసీడీ.