4 July, 2026 | 11:26 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు డీఈ, ఏఈఓల పర్యవేక్షణ

12-02-2026 06:28 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను గురువారం డీఈ, ఏఈఓలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ నాణ్యతతో పాటు లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం కల్పిస్తున్న గృహ సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ స్వామి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.