2 July, 2026 | 12:06 AM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

జగ్జీవన్‌రామ్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్ తీర్మానం

23-04-2026 12:04 AM

నిర్మల్, ఏప్రిల్ 2౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని న్యూ కలెక్టరేట్ రోడ్డులో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. బుధవారం తీర్మాన పత్రాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది గాజుల రవి కుమార్, నల్లూరి పోశెట్టి, కత్తి నరేందర్, ఆధ్వర్యంలో మాదిగ ఉద్యోగ ఫెడరేషన్ సభ్యులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ అందజేశారు. విగ్రహ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుకు విన్నవించగా వెంటనే స్పందించారని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.