2 July, 2026 | 12:02 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

అవినీతిపై విచారణ జరపాలి

13-03-2026 12:00 AM

భైంసా, మార్చి ౧౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి వార్షిక బడ్జెట్లో జరిగిన అక్రమాలు అవినీతిపై విచారణ జరపా లని ఏబీవీపీ విద్యార్థులు గురువారం ఓఎస్డీకి ఫిర్యాదు చేశారు. ఏబీవీపీ విద్యార్థులు గంగా ప్రసాద్, విజయ్, మోహన్, మనిశ్వర్ ఇతర విద్యార్థులు బాసర త్రిపుల్ ఐటీలో నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగం అవినీతి అక్రమాలు మెస్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని వాటిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

.