2 July, 2026 | 10:48 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

ఇఫ్తార్ విందులో కలెక్టర్, ప్రజాప్రతినిధులు

13-03-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్/నిర్మల్, మార్చి12 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో గురువారం రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లింలకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఇఫ్తార్ విందు ను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ కె.హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్,ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగా,ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, డిడి రమాదేవి పాల్గొన్నారు. అలాగే నిర్మల్ పట్టణంలోని గాజులపేటలో కౌన్సిలర్ ఇమ్రానుల ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ పాల్గొన్నారు.