15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

మందుల ధరల నియంత్రణ ముఖ్యం

24-03-2026 12:39 AM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల లోపల ఉండే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలను నియంత్రించడం ఎంతో ముఖ్యమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేదవారే నన్నా రు. బయట ఆసుపత్రుల కంటే, జనరిక్ మం దుల కంటే ధరలు ఎక్కువగా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. వీటి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.