15 June, 2026 | 8:01 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి

15-06-2026 07:14 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని గానుబండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ గుర్రం వెంకటరెడ్డి కుటుంబాన్ని సోమవారం సాయంత్రం కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుర్రం వెంకటరెడ్డి ఆకస్మిక మృతి మండలంలోని కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వెంకటరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు. మొదట వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.