24 August, 2026 | 10:15 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

బాధిత కుటుంబానికి పరామర్శ

24-08-2026 05:58 PM

నిర్మల్ ఆగస్టు 24 ( విజయ క్రాంతి): సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన పుట్టి భీమన్న గారి తల్లి గౌరవ్వ (90)గారు ఇటీవల మృతి చెందారు. సోమవారం నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. శోభా  సత్యనారాయణ గౌడ్ గారు భీమన్నను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. గౌరవ్వ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు వి.దేవేందర్ గౌడ్, బర్మ రాజ నరసయ్య పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు బర్మ  గంగాదాస్, మాజీ ఉపసర్పంచ్ సాయంధర్, వార్డ్ మెంబర్ ప్రసాద్, నరసయ్య, ముత్యం తదితరులు పాల్గొన్నారు.