24 July, 2026 | 9:38 PM

సర్ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల పార్టీ అధ్యక్షులు

24-07-2026 08:39 PM

కోదాడ జూలై 24,(విజయక్రాంతి): కోదాడ మండలంలోని తొగర్రాయి గ్రామంలో జరుగుతున్న సర్ పక్రియను కోదాడ మండల పార్టీ అధ్యక్షులు అలసకాని శరబెశ్వరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లకు అన్యాయం చేయవద్దని కోరారు. తప్పులు లేకుండా చూసుకోవాలని బీఎల్వోలకు సూచించారు.