2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ హవా

13-02-2026 01:29 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 741 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకోగా కాంగ్రెస్ ఆదిపత్యం సాధించింది. శుక్ర వారం విడుదల చేసిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 399 ఓట్లు రాగా బీజేపీకి 166, బీఆర్ఎస్ కు 142, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కి తొమ్మిది, జనసేన పార్టీకి మూడు, ఏఐఎంఎంకి మూడు, బీఎస్పీకి రెండు, సీపీఐకి మూడు, ఇండిపెండెంట్లకు ఐదు, నోటాకు ఐదు ఓట్లు రాగా ఐదు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.