2 July, 2026 | 5:59 PM

పోలీస్ సిబ్బందికి రివార్డులు

02-07-2026 04:58 PM

నిర్మల్ జూలై ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర కాళికామాత ఆలయ చోరీలో నిందితులను గుర్తించి పట్టుకున్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల గురువారం రివార్డులు అందించారు. రివార్డులు అందుకున్న వారిలో ముధోల్ సిఐ రవీందర్ నాయక్, బాసర ఎస్సై దీపక్, నిర్మల్ టౌన్ ఎస్ఐ సమ్మయ్య. పోలీస్ సిబ్బంది కాలిక్ భీమేష్ మోహన్ నరేందర్ జగన్ సింగ్ తిరుపతి సతీష్ లకు ఈ రివార్డులను అందించినట్టు తెలిపారు.