22 May, 2026 | 8:46 PM

Breaking News

జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •  

మామడ మండలంలో కాంగ్రెస్ ప్రచారం

08-12-2025 06:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): మామడ మండలం వెంకటాపూర్, నల్లుర్తి గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పడాల శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు సోమవారం ఉదయం విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడి, స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీహరి రావు, గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీనే భరోసా అని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.