22 May, 2026 | 8:52 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు

22-05-2026 07:54 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముత్తినేని శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర తొలి కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు బంధు శ్రీధర్ బాబుతో కలిసి మండలంలోని కీతవారిగూడెంలో శుక్రవారం పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలోనే పెరిక కుటుంబ సభ్యులను ఆదుకోవడంలో కుల సంఘం ఎల్లప్పుడూ సహయ సహకారాలు అందించడంతో పాటు బాధిత కుటుంబానికి భవిష్యత్తులో ఆదుకుంటామని అయన తెలిపారు.అనంతరం బాధిత కుటుంబానికి రూ.75 వేల రూపాయల నగదు అందజేశారు.