నారపల్లిలో కమ్యూనిటీ పార్క్ ప్రారంభం
ఘట్‌కేసర్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధి నారపల్లి శివాజీ న గర్ కాలనీలో లయన్స్ క్లబ్స్ ఇంటర్ నేషన ల్, బాలానగర్ వారి ఆధ్వర్యంలో బుధవా రం కాలనీ వాసుల సమక్షంలో సభా అధ్య క్షలు ఆడేం, ముఖ్య అతిధి లయన్ డిస్ట్రి క్ట్ గ వర్నర్ ఆర్.కె. రాజు, దాత లయన్ జి. మా ధవ రెడ్డి చైర్మన్ లయన్ ధన్ శేఖర్ రెడ్డి సమక్షంలో కమ్యూనిటీ పార్క్ను ప్రారంభిం చారు. ఈ పార్క్ కు మున్సిపల్ అధికారులు పా ర్క్
అభివృదికి పర్మిషన్ ఇవ్వటంతో దాత లయన్ మాధవరెడ్డి ముందుకు వచ్చి ఒక లక్ష డ్భె వేల రూపాయలతో పార్కు చు ట్టూ ఫెన్సింగ్ చిన్నారులకు ఆట వస్తువులు ఇ ప్పించారు. లయన్స్ క్లబ్ అద్వర్యంలో వారి ఇగ్నైట్ ప్రోగ్రామ్ భాగంగా పిల్లల ఆట వ స్తువులను విరాళంగా అందించారు. ఈ పరి కరాలు చిన్నారుల వినోదానికి, ఆరోగ్యక రమైన ఆటపాటలకు ఎంతో ఉపయోగకరం గా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ డి పార్టుమెంటు రమణ రెడ్డి పాల్గొన్నారు.






