27 February, 2026 | 10:00 PM

Breaking News

బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ స్నేహ శబరిష్

27-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితురాలైన డాక్టర్ స్నేహ శబరిష్ పదవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్, మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు క్రిష్ణవేణి,గణేష్, జిల్లా అధికారులు పూల మొక్కలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.