నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అభినందించిన సీఎం
06-04-2026 08:07 PM
కుబీర్,(విజయక్రాంతి): బాసర పర్యటన సందర్భంగా నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలం మీది అమ్మ అంటూ చైర్మన్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేడుమ బుజ్జి పటేల్ కాంగ్రెస్ నియోజకవర్గ శ్రీహరి రావు ఉన్నారు.




