12 May, 2026 | 8:32 PM

Breaking News

వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •  

సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన.... చైర్ పర్సన్ శిరీష

03-03-2026 12:11 AM

శామీర్ పేట్, మార్చి2 ( విజయ క్రాంతి )అలియాబాద్ మున్సిపాలిటీ తూర్కపల్లి పరిధిలోని 2 వ వార్డు లో రాజీవ్ రహ దారి నుండి శివాలయం వరకు రూ. 16.60 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి, కాన్సిలర్ గుర్క దీపిక తో సోమవారం భూమి పూజ చేశారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యవంతంగా వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.అదేవిదంగా అ న్ని వార్డులలో మౌలిక వసతులు కల్పించి స మస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ఆమె ఈ సందర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమం లో కమిషనర్ చంద్ర శేఖర్, వైస్ చైర్ పర్సన్ కన్ రెడ్డి మాలతిమాధవరెడ్డి , కౌన్సిలర్లు  ఎ ల్లు దీపికవరప్రసాద్ రెడ్డి ,  గాదె వెంకటేష్, గూదె వెంకటేష్ , ఎండీ యూసుఫ్ బాబా , కైరా గణేశ్ , దాసరి రవి, ముద్దం సుధాకర్ రెడ్డి,  హనుమాన్ దాస్,  ఏఈఈ సనా షా హీన్, మేడ్చల్ జిల్లా ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.