3 May, 2026 | 2:34 AM

మిరిండాకు శతజయంతి నివాళి

03-05-2026 01:17 AM

భారతీయ కార్టూనిస్టు రంగాన్ని తన విలక్షణ శైలితో సుసంపన్నం చేసిన కార్టూనిస్ట్ మెరియో మిరిండా. ఆయన కార్టూన్లు ఏడు దశాబ్దాల నుంచి అభిమానులు అలరిస్తూనే ఉన్నాయి. గోవా పోర్చుగీసు సంస్కృతిని, ముంబై నగర జీవనాన్ని తన కుంచెతో సజీవంగా ఆవిష్కరించిన అరుదైన ఆర్టిస్ ఆయన. నిశిత పరిశీలనతో కూడిన వ్యంగ్య చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. శనివారం ఆయన శతజయంతి సందర్భంగా విశ్రాంత ఐఏఎస్, కార్టూనిస్ట్ బీపీ ఆచార్య తనదైన శైలిలో మిరిండా చిత్రం గీసి ఘన నివాళి అర్పించారు.