3 August, 2026 | 2:16 AM

బీజేపీలోకి బీఆర్‌ఎస్ నాయకులు

03-08-2026 12:00 AM

కూకట్‌పల్లి, ఆగస్టు 2,(విజయక్రాంతి ): కూకట్ పల్లి నియోజకవర్గ పరిది ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన బి ఆర్ ఎస్ నాయ కులు బీజేపీ కూకట్ పల్లి ఇంచార్జ్ మాధవరం కాంతారావు సమక్షంలో బీజేపీ లో చే రారు. కూకట్ పల్లి బీజేపీ ఇంచార్జి మాధవ రం కాంతారావు బి ఆర్ ఎస్ నాయకులకు బీజేపీ కండువా కప్పి పార్టీ లోనికి ఆహ్వానించారు. బిఆర్‌ఎస్ నాయకులు ఆవుల కురు మూర్తి, సాగర్, ఆలేటి నరసింహారెడ్డిలు కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వం పనితీరు పట్ల ఆ కర్షితులై బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంత అభివృ ద్ధి, ప్రజలకు మరింత చేరువుగా పనిచేయాలనే ఉద్దేశంతో బీజేపీ లో చేరుతున్నట్లు ప్రక టించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకు లు, కార్యకర్తలు నూతనంగా బిజెపిలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.