12 April, 2026 | 8:18 PM

ఇంటర్మీడియట్ ఫలితాలో మంచి మార్కులు సాధించిన అన్నదమ్ములు

12-04-2026 06:18 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని మంచ్యాతండా గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మాలోతు రవి నాయక్-సంద్య దంపతుల పెద్ద కుమారుడు మాలోతు గౌతమ్ నాయక్ కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపిసి గ్రూప్ లో 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించారు. అలాగే జెఈఈ మెయిన్స్ లో అర్హత సాధించారు. అదేవిధంగా రెండు కుమారుడు మనోజ్ నాయక్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష లో ఎంపిసి గ్రూప్ లో 470 కు గాను 467 మార్కులు సాధించినందుకు గ్రామ ప్రజలు,స్నేహితులు బంధువులు అభినందనలు తెలిపారు.