21 April, 2026 | 8:34 PM

విద్యాసంస్థల్లో ప్రతిబోత్సవం..

21-04-2026 06:39 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమoలో భాగంగా కేజీబీవీ  కాసిపేట్‌లో 2 వ రోజు నిర్వహించిన విద్యార్థి ప్రతిభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ పాఠశాలను పరిశీలించారు. ప్రతిభొత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు కమిషనర్ సంపత్ ప్రైజ్ లు అందించారు కార్యక్రమంలో విద్యార్థులు టీచర్లు  పాల్గొన్నారు.