17 June, 2026 | 3:23 AM

ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు

17-06-2026 02:13 AM

భైంసా జూన్ 16(విజయక్రాంతి): కుంటాల మండ ల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మంగళవారం సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వ నిధులతో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపా రు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల గజ్జ రం ప్రిన్సిపల్ రాజు మాజీ ఎంపీపీ గజారం తదితరులు ఉన్నారు.