28 February, 2026 | 8:02 PM

హైకోర్టు జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

28-02-2026 01:38 PM

సిద్దిపేట, ఫిబ్రవరి 28 : హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ శనివారం  సిద్దిపేట జిల్లా కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ జనార్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేశ్, రిజాజోద్దీన్, సీహెచ్ రాములు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.  పలు సమస్యలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.