3 June, 2026 | 4:42 PM

తడి చెత్త పొడి చెత్త అవగాహన

03-06-2026 03:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్త నిర్వహణపై మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి బుధవారం అవగాహన కల్పించారు. పట్టణంలోని ఒకటో వార్డులో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ టాక్టర్లు వేసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతలు ప్రజలు పాటించాలన్నారు. కౌన్సిలర్ నరేందర్ మహిళలు ఉన్నారు.