5 May, 2026 | 8:22 PM

Breaking News

లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •  

డోర్ డెలివరీ మాసోత్సవాలు

19-12-2025 04:38 PM

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): ఏపీఎస్ఆర్టీసీ కార్గో పార్సెల్ సర్వీస్(APSRTC Cargo Parcel Service)లో డోర్ డెలివరీ మాసోత్సవాలు ఈనెల 20వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాల్వంచ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ఏజెంట్ యడ్లపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 84 పట్టణాలలో 50 కేజీల వరకు బరువైన వస్తువులను పది కిలోమీటర్ల దూరం వరకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పించబడిందనీ ,క్రిస్మస్ జనవరి 1 సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు.