30 July, 2026 | 8:24 PM

Breaking News

శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి   •   ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

గుండారెడ్డిపల్లి విఓ కార్యవర్గం నియామకం

30-07-2026 07:15 PM

కోహెడ,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి సరస్వతి విఓ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కడ్తాల సరిత, ప్రధాన కార్యదర్శిగా కుంభం రజిత, కోశాధికారిగా దాసరి లావణ్య ఎన్నికయ్యారు. అలాగే వెంకటేశ్వర విఓ అధ్యక్షులుగా నక్క రేణుక, ప్రధాన కార్యదర్శిగా చిట్టి రెడ్డి శ్రీలత, కోశాధికారిగా  చిలుకల లాస్య నియమితులైయారు. కార్యక్రమం లో సర్పంచ్ పిల్లి బాబు, సీసీ సంపత్, సీఏ లు లింగం, మంగ, రజిత పాల్గొన్నారు.