17 April, 2026 | 8:27 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

ఉచిత టిటిసి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి

17-04-2026 07:14 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఉచిత టిటిసి శిక్షణ కోసం అరులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తెలిపారు.  42 రోజులపాటు నిర్వహించి ఈ శిక్షణ తరగతులకు 18 నుంచి 45 సంవత్సరాలు వారు పదో తరగతి లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ అధికారులు సంప్రదించాలన్నారు.