6 July, 2026 | 3:56 PM

Breaking News

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •  

డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం

27-04-2026 09:00 PM

దోమకొండ,(విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ బృందం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. దోమకొండ మండలంలోని అంచనూర్, సంగమేశ్వర్, ముత్యంపేట గ్రామాలతో పాటు భిక్కనూర్ మండలంలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత దూరంగా ఉండాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు, వివేకానంద యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపిక, కానిస్టేబుళ్లు నవీన్, విజయ్, శ్రీకాంత్, స్వప్న పాల్గొన్నారు.