6 July, 2026 | 3:38 PM

Breaking News

శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •  

విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు

06-07-2026 02:46 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతల బోరిలో రోడ్లపై బురద పేరుకుపోవడంతో విజయ క్రాంతి పత్రిక గత శనివారం వార్త కథనం ప్రచురించడం జరిగింది. దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గం కార్యదర్శి స్పందించారు. సోమవారం ఉదయం రోడ్లపై పేర్కొన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఉన్న నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇకపై ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు