6 July, 2026 | 4:21 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ

06-07-2026 03:34 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో నూతనంగా తాసిల్దార్ కార్యాలయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని ఏఐసీసీ విచారి విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తులఅరుణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే సాధ్యమైనంత త్వరలో మండల రెవెన్యూ కార్యాలయం నిర్మాణానికి నోచుకుంటుందన్నారు. ఆయన వెంట డిసిసి కార్యదర్శి లు లో ల పు పోశెట్టి చౌహన్ హరి సింగ్ నాతో పాటు సర్పంచులు గైక్వాడ్ శ్రీరామ్ లక్ష్మణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమన్న ఆత్మ డైరెక్టర్ ముందే శ్రీధర్ లతోపాటు కాంగ్రెస్ నాయకులు చెట్లపల్లి సుధీర్ కుమార్ జ్ఞానేశ్వర్ మడవి భీమ్రావు ప్రకాష్ పరశురాం లతోపాటు బిజెపి నాయకులు పోతన్నలు ఉన్నారు