13 March, 2026 | 9:40 PM

బాసర త్రిబుల్ ఐటీ అక్రమాలపై విచారణ జరపాలి

13-03-2026 08:25 PM

కుబీర్,(విజయక్రాంతి): బాసర త్రిబుల్ ఐటీలో జరుగుతున్న అక్రమాలు వరుస ఘట్టర్లపై ఉన్నత కమిటీతో విచారం జరపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... బాసర త్రిబుల్ ఐటీలో వరుస విద్యార్థుల ఆత్మహత్యలు, నిధుల దుర్వినియోగం, మిస్ ఏజెన్సీసులపై వస్తున్న ఆరోపణలు తదితర అంశాలపై అంశాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్తీక్ రాహుల్ తదితరులున్నారు.