30 June, 2026 | 11:27 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి

14-04-2026 08:16 PM

మోతె,(విజయక్రాంతి):  రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తహసీల్దార్ ఎం.వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చాలని ఉన్నత లక్ష్యంగా పయనించాలని కోరారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.