9 May, 2026 | 3:33 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

కూచిపూడి పోటీల్లో ప్రతిభ చాటిన చిన్నారి

09-03-2026 12:50 AM

ముషీరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఆరట్స్ థియేటర్ ఆధ్వర్యం లో  నిర్వహించిన కూచిపూడి పోటీల్లో తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన చిన్నారి గోనె నారా యణి పాల్గొని బుడిబుడి నృత్యాలతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. నల్లకుంట డివిజన్ తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన గోనె కార్తీక్ రావు, వంశిక దంపతుల కుమార్తె గోనె నారాయణి (3) రెండవ తరగతి చదువుతుంది.

ఈ సందర్భంగా కూచిపూడి నృత్యంలో విశే ష ప్రతిభ కనబర్చిన నారాయణికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బెస్ట్ ఫర్మామె న్స్ ఆవార్డు అందజేశారు. ఇటీవల తమిళనా డు, పలు రాష్ట్రాల్లో నిర్వహించిన కూచిపూడి పోటీల్లో పాల్గొని ప్రముఖుల చేత ఆవార్డులు, ప్రసాంశ పత్రాలను అందుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ ఆరట్స్ థియేటర్ ప్రతినిదులు, గోనె ప్రదీప్ రావు పాల్గొన్నారు.