26 April, 2026 | 6:56 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కాంగ్రెస్ లో చేరిన బీ ఆర్ ఎస్ సర్పంచ్

18-12-2025 12:00 AM

నిర్మల్ డిసెంబర్ 18( విజయ క్రాంతి) : దిలావర్ పూర్ మండలం కల్వతండ  గ్రామ సర్పంచిగా ఎన్నికైన జాదవ్ ప్రేమ్ , వార్డు సభ్యులు BRS నీ విడి కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్ వార్డు సభ్యులను మాజీ మంత్రి అభినందించి, సన్మానించారు.ఈ కార్యక్రమంలో  అల్లోల మురళీధర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, అల్లోల సురేందర్ రెడ్డి, ధర్మాజీ రాజేందర్ fscs చైర్మన్, పతి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పాకాల రామచందర్ పాకాల ఫౌండేషన్ చైర్మన్, ప్రేమ కుమార్, రితేష్ మరియు తదితరులు ఉన్నారు పాల్గొన్నారు.