21 August, 2026 | 8:22 PM

ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా వైవి రావు

21-08-2026 06:27 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఏఐటీయూసీ నాలుగవ మహాసభలు సుల్తానాబాద్ యశోద నరహరి ఫంక్షన్ హాల్లో జరిగిన సందర్భంగా జిల్లా నూతన కమిటీ 35 మంది కౌన్సిల్, 17 మంది కార్యవర్గం, 9 ఆఫీస్ బేరర్స్. మొత్తం 35 మందితో జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బాలరాజ్ ప్రకటించారు.

అధ్యక్షులుగా వైవి రావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కడారి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా  పూసల రమేష్, ఉపాధ్యక్షులుగా కే రాజారత్నం, జూపాక రామచందర్. సహాయ కార్యదర్శులుగా నాంసాని శంకర్, శనిగరపు చంద్రశేఖర్, నూనేటి రాధమ్మ, కోశాధికారిగా రెడ్డపాక లక్ష్మణ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని  బాలరాజు  తెలిపారు.