21 August, 2026 | 8:22 PM

అథ్లెటిక్స్ లో మహిళా కళాశాల విద్యార్థుల ప్రతిభ

21-08-2026 07:21 PM

సదశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మర్కల్ గ్రామం వద్ద గల తెలంగాణ మహిళా కాళశాల  విద్యార్థులు కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వ నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. M. మహేశ్వరి-BA 1వ సంవత్సరం, U-18, షాట్‌పుట్ లో రజత పతకం. స్వప్న-B.Com CA 1వ సంవత్సరం, U-18, జావెలిన్ త్రో లో కాంస్య పతకం. S. సంజీవని, MPCs 2వ సంవత్సరం, U-20, 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం. K. దివ్య, MSDS 3వ సంవత్సరం, U-20, 100 మీటర్ల పరుగులో రజత పతకం Ch. శిరీష, BSc ఆనర్స్ 3వ సంవత్సరం, U-20, 400 మీటర్ల పరుగులో రజత పతకం Ch. వైష్ణవి, MSDS 3వ సంవత్సరం, U-20, డిస్కస్ త్రో లో స్వర్ణ పతకం.

M. సరిత, BA 2వ సంవత్సరం, U-20, లో రజత పతకం.B. నవ్యశ్రీ, BA 2వ సంవత్సరం, U-20, జావెలిన్ త్రో లో స్వర్ణ పతకం.  M. గోపిక, MBZC 2వ సంవత్సరం, U-20, జావెలిన్ త్రో లో రజత పతకం  B. ప్రహర్ష, BA 2వ సంవత్సరం, U-20, లాంగ్ జంప్ లో స్వర్ణ పతకం.T. అరుణ, BA 2వ సంవత్సరం, U-20, షాట్‌పుట్ లో కాంస్య పతకం. మొత్తం స్వర్ణ పతకాలు -4,రజత పతకాలు -4,కాంస్య పతకాలు -3. మొత్తంగా 11 పతకాలు సాధించి సత్తా చాటారు.మరియు ముగ్గురు విద్యార్థులు Ch.వైష్ణవి,B.నవ్యశ్రీ, T. సంజీవని స్టేట్ లెవల్ పోటీలకు ఎంపికయ్యారు.ఈ విధమైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి,ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తో పాటు అధ్యాపక బృందం అభినందించారు.