16 August, 2026 | 7:38 PM

భక్తిశ్రద్ధలతో శబరిమాత పాదపూజ.

16-08-2026 05:33 PM

బోథ్. ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో శబరిమాత ఆశ్రమంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతి కార్యక్రమంలో భాగంగా పాదపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. పూజారిగా ఎడమల ధర్మారెడ్డి వ్యవహరించగా మీరు జగదీశ్వర్ రెడ్డి దంపతులు పాదపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.