15 June, 2026 | 6:11 PM

Breaking News

పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •  

కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి వెల్దండ మహిళల ప్రయాణం

10-06-2026 12:54 AM

వెల్దండ, జూన్ 9: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించిన మహిళా సంఘాల బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్దండ మహిళా సంఘాల సభ్యులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద హైదరాబాద్కు వెళ్లే బస్సును జిల్లా దిశ కమిటీ సభ్యుడు మోతీలాల్ నాయక్, ఏపీఎం జయ లలిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికృష్ణ నాయక్, పర్వత రెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.