10 July, 2026 | 10:50 AM

మొలకెత్తిన సోయా పంటను మేసేసిన అడవి పందులు

10-07-2026 10:09 AM

బోథ్, జూలై 10 (విజయక్రాంతి): మండలంలోని కౌట బి గ్రామానికి చెందిన నోముల నరేష్ రెడ్డి అనే రైతుకు చెందిన సోయాబీన్ పంటను అడవి పందులు తిని వేయడం జరిగింది దాదాపు నాలుగు ఎకరాల భూమిలో నాటిన సోయాబీన్ విత్తనాలు మొలకెత్తగా గురువారం అడవి పందులు సోయాబీన్ పంట ను తిని వేశాయని బాధిత రైతు నరేష్ రెడ్డి వాపోయారు అధికారులు తమ చేనును పరిశీలించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు