దన్నూర్ గ్రామంలో కొనసాగుతున్న డిజిటల్ సర్వే
29-08-2026 02:05 PM
బోథ్. ఆగస్ట్ 30 (విజయక్రాంతి): మండలంలోని ధన్నూర్ గ్రామంలో శనివారం రోజున డిజిటల్ సర్వే నిర్వహించారు. రైతుల పొలాలకు వెళ్లి వాలంటీర్ తోట నిఖిల్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ సంతోష్ రైతులు ఇయ్యాల ఇంద్రారెడ్డి దామెర్ల పురుషోత్తం రెడ్డిలు ఉన్నారు.






