29 August, 2026 | 3:37 PM

కుసంపూడి రామారావుని పరామర్శించిన టిజిఐడిసి చైర్మన్ మువ్వా

29-08-2026 03:01 PM

సత్తుపల్లి. ఆగస్టు 29. ( విజయ క్రాంతి): సత్తుపల్లి.తుంబూరు గ్రామానికి చెందిన కుసంపూడి రామారావు. టి జి ఐ డి సి. చైర్మన్ మువ్వా విజయబాబు  మర్యాదపూర్వకంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు  త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, తుంబూరు గ్రామ సర్పంచ్ కుసంపూడి వీరబాబు గారు, బేత్తుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ ( అమ్ములు )  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా అభిమానులు పాల్గొన్నారు.