30 June, 2026 | 10:32 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గ్రామ సమస్యలు పరిష్కరించాలి

22-04-2026 12:00 AM

తాడ్వాయి, ఏప్రిల్, 21 (విజయక్రాంతి): గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావును మంగళవారం సంగోజి వాడి గ్రామస్తులు కలిశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేను కలిసి గ్రామ సమస్యలు వివరించారు.

సమస్యలు ఒక్కొక్కటి గా పరిష్కరించాలని వేడుకున్నారు. గ్రామానికి మహిళా సంఘం కోసం రూ.10 లక్షలు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యేకు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గైని శివాజీ,వాడికారి మురళి,గంట బాలరాజు, పారుక్,హమీద్, కరామత్ తదితరులు ఉన్నారు